ఓయూ నూతన వీసీని కలిసిన విద్యార్థి నేతలు
ఎమ్4 ప్రతినిధి ముధోల్
హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ నూతన బీసీగా నియమితులైన ప్రొఫెసర్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన విసి ప్రొఫెసర్ కుమార్ మార్గదర్శనంలో యూనివర్సిటీ మరింత అభివృద్ధి పథంలో వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, కుమార్, విద్యార్థి నేతలు సర్దార్ వినోద్ కుమార్, నగేష్ యాదవ్, రామకృష్ణ, తదితరులు ఉన్నారు.