బాధితుడికి ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ పరామర్శ
ఎమ్4 ప్రతినిధి బైంసా
మండలంలోని టాక్లి గ్రామానికి చెందిన ఆనంధిత ఫౌండేషన్‌కి సంబంధించిన ఆక్టివ్ సభ్యుడు కదం సునీల్ స్పెషల్ టీచర్ ఇటీవల అనారోగ్యం కారణంగా నిజామాబాదు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ఆనంధిత ఫౌండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మన్ గ్రామానికి వెళ్లి సునీల్‌ని పరామర్శించారు. విరి వెంట డాక్టర్ విజయ్, భీంరావ్, సాహెబ్రావు, గోవర్ధన్, రవీందర్, సునీల్ తదితరులు ఉన్నారు.