రాజ్యసభ సభ్యులను మర్యాద పూర్వకంగా కలిసిన బాసర బీజేపీ పట్టణ అధ్యక్షులు జిడ్డు సుభాష్

: Basar BJP President Meeting Rajya Sabha Member
  • జిడ్డు సుభాష్ యాదవ్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ను కలిశారు.
  • అమావారి ప్రసాదంతో వారిని సత్కరించారు.
  • బాసర అమ్మవారి దర్శనానికి రావాలని ఆహ్వానించారు.

: Basar BJP President Meeting Rajya Sabha Member

: Basar BJP President Meeting Rajya Sabha Member

 బాసర బీజేపీ పట్టణ అధ్యక్షులు జిడ్డు సుభాష్ యాదవ్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారికి శాలువాతో సత్కరించి, అమ్మవారి ప్రసాదం అందించారు. బాసర అమ్మవారి దర్శనానికి రావాలని సూచిస్తూ, అక్కడ ఉన్న సమస్యలను కేంద్రానికి చేరవేయాలని కోరారు.

 బాసర బీజేపీ పట్టణ అధ్యక్షులు జిడ్డు సుభాష్ యాదవ్, ఆదివారం హైదరాబాద్ లో రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా, ఆయన రాజ్యసభ సభ్యులను శాలువాతో సత్కరించి, బాసర అమ్మవారి ప్రసాదం అందించారు.

జిడ్డు సుభాష్, బాసర అమ్మవారి దర్శనానికి రాజ్యసభ సభ్యులను ఆహ్వానించారు. ఆయన బాసరలోని అమ్మవారి సన్నిధిలో ఉన్న సమస్యలను కేంద్రానికి తీసుకెళ్లాలని కోరారు. రాజ్యసభ సభ్యులు ఈ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారని సుభాష్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment