ఆపదలో ఉన్నవారికి ఎర్ర రక్తకణాలు దానం

ఆపదలో ఉన్నవారికి ఎర్ర రక్తకణాలు దానం

ఎమ్4ప్రతినిధి ముధోల్

ఆపదలో ఉన్న వారికి ఎర్ర రక్త కణాలు దానం చేసి అందరిచే దిలీప్ ప్రశంసలు అందుకున్నారు. భైంసా పట్టణానికి చెందిన రవలిఖ(27) సాక్షి మెటర్నిటీ హాస్పిటల్ లో డెలివరీ పేషంట్ రక్తం తక్కువ అవడం వలన డాక్టర్ పద్మావతి చెప్పగానే బ్లడ్ డోనర్స్ గ్రూపులో పోస్ట్ చేసిన వెంటనే సమాజ సేవ కోసం ఎప్పుడు ముందు ఉండే వ్యక్తి దిలిప్ మెసేజ్ చూసి ఫోన్ చేసిన వెంటనే స్పందించి జీవన్దాన్ రక్తనిధి కేంద్రానికి వచ్చి తన అమూల్యమైన రీప్లేస్మెంట్ ఏబీ పాజిటివ్ ఎర్ర రక్తకణాలు ఇవ్వడం జరిగింది. సకాలంలో రక్తదానం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం జరిగింది. రక్తం ఇచ్చిన దాత దిలీప్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇపట్టి వరకు 8 టైమ్స్ రక్తం ఇవ్వడం జరిగింది. ఇలాగానే ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆపదలో మేమున్నాం అంటున్న బ్లడ్ డోనేర్స్ గ్రూప్ అండ్ టీమ్ బైంసా సభ్యులు.

Join WhatsApp

Join Now

Leave a Comment