-జిల్లా నాయక్ పొడ్ సంఘం అధ్యక్షులు శంకర్.
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
నిర్మల్ జిల్లా -: అక్టోబర్ 24
కుబీర్ మండలకేంద్రంలో శుక్రవారం ఆదివాసీ ముద్దు బిడ్డ కొమరం భీమ్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని ఆదివాసీ నాయక్ పోడ్ జిల్లా అద్యక్షులు పోతిండ్ల శంకర్ ఓక ప్రకటనలో తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి జిల్లాలోని గిరిజన ఆదివాసీ అన్ని తెగల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు