దేవరకోట శ్రీ లక్ష్మివేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్

: దేవరకోట శ్రీ లక్ష్మివేంకటేశ్వర స్వామి దర్శనం

దేవరకోట శ్రీ లక్ష్మివేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డీసీసీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్

M4 న్యూస్ (ప్రతినిధి), నిర్మల్ : అక్టోబర్ 19

: దేవరకోట శ్రీ లక్ష్మివేంకటేశ్వర స్వామి దర్శనం

 

నిర్మల్ పట్టణంలోని పురాతన, ప్రసిద్ధ దేవాలయం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామిని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావుతో కలిసి మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వారు ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ పండితులు తీర్థప్రసాదాలు అందచేసి, ఆశీర్వదించారు.

#లక్ష్మివేంకటేశ్వరస్వామి #నిర్మల్ #పూజలు #దేవస్థానం #అన్నప్రసాదం
అనంతరం దేవరకోట దేవస్థాన నూతన చైర్మన్ కొండ శ్రీనివాస్ దంపతులు శ్రీహరి రావుని, మున్సిపల్ చైర్మన్ ని, పలువురు శాలువతో సన్మానించారు.
అనంతరం ఆలయ ఆవరణలో
ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
నిర్మల్ ఏఎంసీ చైర్మన్ సోమ భీం రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాందేడపు చిన్నూ, ఏఎంసీ వైస్ చైర్మన్ ఈటల శ్రీనివాస్, నిర్మల్ మాజీ ఎంపిపి కోరిపెళ్లి రామేశ్వర్ రెడ్డి, కొట్టే శేఖర్,గణేష్, భూరాజ్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment