బీసీ జాగృతి సేన నిర్మల్ జిల్లా అధ్యక్షులుగా దండ్ల శ్రీనివాస్ నియామకం

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)
తేదీ: అక్టోబర్ 17, 2024
ప్రాంతం: భైంసా

 

  • దండ్ల శ్రీనివాస్ ను నిర్మల్ జిల్లా బీసీ జాగృతి సేన అధ్యక్షుడిగా నియమించారు.
  • జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, బూర్గుపల్లి కృష్ణ యాదవ్, మరియు మామిడి విజయ్ ఈ నియామకానికి ముఖ్యమైన పాత్ర పోషించారు.
  • జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్ నియామకాన్ని పలువురు అభినందించారు.

 

భైంసాలో జరిగిన ప్రకటనలో, జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ అమ్మడి రాష్ట్రాల అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్, మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ జాగృతి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి విజయ్ ఆధ్వర్యంలో, దండ్ల శ్రీనివాస్‌ను నిర్మల్ జిల్లా బీసీ జాగృతి సేన అధ్యక్షుడిగా నియమించారు.

ఈ నియామకంపై పలువురు అభినందనలు తెలిపారు. ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా దండ్ల శ్రీనివాస్ ఎన్నికయ్యడం శుభవార్తగా భావించారు.

Leave a Comment