ముస్తాబైన దండారి ఉత్సవాలు

  1. ఆదివాసీల సాంప్రదాయ పండగ దండారి ఉత్సవాలు ప్రారంభం.
  2. నెమలి ఈకలతో ప్రత్యేక టోపీలు, జంతు చర్మాలతో రూపొందించిన వస్తువులు.
  3. వివిధ గ్రామాలకు చెందిన గుస్సాడీలతో థింసా నృత్యాలు, ప్రత్యేక పూజలు.
  4. పాటగూడ గ్రామం ప్రసిద్ధి చెందిన నెమలి టోపీల తయారీ కేంద్రం.

దండారి ఉత్సవాలు - గిరిజనుల ప్రత్యేక పూజలు

దండారి ఉత్సవాలు - గిరిజనుల ప్రత్యేక పూజలుదండారి ఉత్సవాలు - గిరిజనుల ప్రత్యేక పూజలుదండారి ఉత్సవాలు - గిరిజనుల ప్రత్యేక పూజలుదండారి ఉత్సవాలు - గిరిజనుల ప్రత్యేక పూజలుదండారి ఉత్సవాలు - గిరిజనుల ప్రత్యేక పూజలుదండారి ఉత్సవాలు - గిరిజనుల ప్రత్యేక పూజలుదండారి ఉత్సవాలు - గిరిజనుల ప్రత్యేక పూజలు

దండారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివాసీల సంప్రదాయాల ప్రతీకగా గుస్సాడీ వేషధారణ, వివిధ గ్రామాల గిరిజనుల ఆతిథ్య కార్యక్రమాలతో ఉత్సాహంగా జరుపుకుంటారు. నెమలి ఈకల టోపీలు, రుద్రాక్షలు, గజ్జెలు, మంత్రదండంతో గిరిజనులు తమ భక్తి వ్యక్తం చేస్తారు. దీపావళి అనంతరం ఈ ఉత్సవం ముగుస్తుంది.

దండారి ఉత్సవాలు - గిరిజనుల ప్రత్యేక పూజలుదండారి ఉత్సవాలు - గిరిజనుల ప్రత్యేక పూజలు
గిరిజన గోండు గూడాల్లో ఆచార సంస్కృతులను ప్రతిబింబించే దండారి ఉత్సవాలు ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమవుతున్నాయి. ఆదివాసీలు నెమలి ఈకలతో ప్రత్యేకంగా రూపొందించిన టోపీలు, జంతు చర్మాలతో తయారుచేసిన డప్పులు, డోలు, గుమేల వంటి వాయిద్యాలు, గజ్జెలు, కోలాలతో సంప్రదాయ పూజలు నిర్వహిస్తారు. బోగి పండుగతో ఈ ఉత్సవాలు ఆరంభమై, మంత్రదండం పట్టుకున్న గిరిజనులు గ్రామాల్లో తాము పూజించే భీందేవుని సన్నిధిలో కొలబోడీ ఉత్సవం నిర్వహిస్తారు. వివిధ గ్రామాల గుస్సాడీలు ఒక సంవత్సరం తమ గ్రామం నుండి ఇతర గ్రామాలకు వెళ్లి నృత్యాలతో ఆతిథ్యాన్ని పొందడం ఆనవాయితీ. ఈ పండగను గిరిజనులు ఎంతో పవిత్రంగా భావిస్తారు.

దండారి ఉత్సవాలు - గిరిజనుల ప్రత్యేక పూజలు

అల్లం సాయికిరణ్ రెడ్డి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ( సీనియర్ జర్నలిస్ట్

 

Join WhatsApp

Join Now

Leave a Comment