50% రిజర్వేషన్ పరిమితి ఎత్తివేత – గవర్నర్ ఆమోదం

🌟 50% రిజర్వేషన్ పరిమితి ఎత్తివేత – గవర్నర్ ఆమోదం 🌟

హైదరాబాద్ – మనోరంజని, ప్రత్యేక ప్రతినిధి, సెప్టెంబర్ 11

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కు సంబంధించి లైన్ క్లియర్ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం పలికారు.

👉 ఈ నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ సంచలన నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పరిణామంగా పరిణమిస్తోంది.

🌐 తెలంగాణలో నూతన ప్రజాస్వామిక చరిత్ర రచనకు ముందుగానే ఇది కీలక పుటని భావిస్తున్నారు. 🌐

Join WhatsApp

Join Now

Leave a Comment