జిల్లా విద్య శాఖ అదికారి నిర్లక్ష్యం వల్లే సాయి, ప్రేమ కుమార్ల కి ఘయాలు..,
MSF ముధోల్ డివిజనల్ ఇంచార్జి వినీత్మా మాదిగ
mrps డివిజన్ ఇంచార్జీ అంబేకర్ సంజువ్మా మాదిగ

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం అంతర్ని గ్రామంలో ప్రాథమిక పాఠశాల యొక్క భవనం శిథిలవస్తులో ఉండడం వల్ల కుప్పకూలడo జరిగింది..
అటువైపున పిల్లలు ఆడుకోడానికి వచ్చినటువంటి సమయంలో భవన కుప్పకులడం వలన సాయికుమార్, ప్రేమలకు,, తీవ్ర గాయాలయ్యాయి కాళ్లు ఫ్యాక్చర్ కావడం జరిగింది…..
స్కూల్ నిర్వాహకులు, కత్తి నాగోరావ్ టీచర్ పలుమార్లు
డిఈ ఓ meo,గారికి పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చారు..
అయినా ఫలితం లేదని విద్యాశాఖ నిర్లక్ష్యమే దీని ఫలితమే పిల్లలకి జరిగిన ఘటనే నిదర్శనమని, పిల్లల జీవిత నష్టానికి కారణం,

ప్రభుత్వం మరియు అధికారులె బాధ్యత వహించి అన్ని విధాల పిల్లలకు ప్రభుత్వం ఆదుకొవాలని. వారి తల్లి తండ్రులకు భరోసా ఇవ్వాలని.
మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ బర్ల వినీత్ కుమార్ మాదిగ, మరియు, mrps డివిజన్ ఇంచార్జి అంబేకర్ సంజీవ్ మాదిగ ప్రభుత్వనికి డిమాండ్.చేస్తున్నాం..

విద్య, మరియు అభివృద్ధి మౌలిక సదుపాయాలకొరకు ,కేంద్ర ప్రభుత్వo రాష్ట్ర ప్రభుత్వనికి 60% నిదులను ప్రతి యేట వేల కోట్ల రూపాయలు అందిస్తా ఉంటే,రాష్ట్ర ప్రభుత్వ అండదoడలతో
రాష్ట్ర విద్య శాఖ అధికారులు
ఆ నిధులను ఖర్చు పెట్టకుండ దోపిడీ చేస్తూ, తప్పుడు లెక్కలు చూపిస్తూ పాఠశాల భవనాలకి మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వo వాటా 40% అమలు చేయకుండ,
ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య శాఖకి మంత్రి ని ఏర్పాటు చేయకుండా, sc st bc పేద విద్యార్థుల యొక్క చదువులకు దూరం చేస్తున్న ఈ ప్రభుత్వంనికి వచ్చే స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ది చెప్తామని హెచ్చరిస్తున్నాం…
బలమైన గాయాలు అయినా ప్రేమ్ సాయి లకు ప్రభుత్వం ఆదు కోవాలని డిమాండ్ చేస్తున్నాం…..లేని యెడల msf mrps పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఆందోళనలు చెప్పడ్తామని హెచ్చరిస్తున్నాం…..

Join WhatsApp

Join Now

Leave a Comment