తెల్లాపూర్ పాఠశాలకు 27 లక్షల నిధులు

తెల్లాపూర్ పాఠశాలకు 27 లక్షల నిధులు

తెల్లాపూర్ పాఠశాలకు 27 లక్షల నిధులు

జిల్లా స్థాయి బెస్ట్ స్కూల్ గా ఎంపికైనందుకు తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పీఎంశ్రీ కింద 25 లక్షల రూపాయలు మంజూరు అయినట్లు మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు శుక్రవారం తెలిపారు. ఈ నిధులతో సైన్స్ ల్యాబ్ అదనపు గదులు నిర్మించుకోవచ్చని చెప్పారు. పాఠశాలల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని పేర్కొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment