17.01.2025 నేటి రాశి ఫలాలు

17.01.2025 నేటి రాశి ఫలాలు

17.01.2025
నేటి రాశి ఫలాలు

 మేషం
17-01-2025)

నూతన అవకాశాలు వస్తాయి. కొన్ని సంఘటనలు మానసిక ఆందోళన కలిగిస్తాయి. శారీరక శ్రమ అధికం అవుతుంది, సమయానికి నిద్రాహారాలు అవసరం. ధైర్యంతో సమస్యల్ని ఎదుర్కొంటారు. దుర్గాదేవిని పూజిస్తే శ్రేయస్సు చేకూరుతుంది.

 వృషభం
17-01-2025)

మంచి అనుభవాలను పొందుతారు. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కీలక నిర్ణయాల్లో విజయం మీదే. స్నేహితులు, బంధువుల ప్రోత్సాహం లభిస్తుంది. శివారాధనతో శుభఫలితాలు సమకూరుతాయి.

 మిధునం
17-01-2025)

ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో మరింత స్నేహపూర్వకంగా ఉండండి. భవిష్యత్తు ప్రణాళికలకు అనుకూల సమయం. సుబ్రహ్మణ్య అష్టకం చదవడం వల్ల శ్రేయస్సు పొందవచ్చు.

 కర్కాటకం
17-01-2025)

విధేయతతో శ్రమ చేస్తే ఫలితాలు మీకు అనుకూలంగా మారతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకొని మితమైన మాటలతో వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. గోసేవ శుభప్రదం.

 సింహం
17-01-2025)

సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి గుర్తింపు పొందుతారు. ఆర్ధిక వ్యయాలను నియంత్రించండి. అనవసర వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. శ్రీలక్ష్మీదేవిని పూజించండి.

కన్య
17-01-2025)

సాహసోపేతంగా ముందడుగు వేస్తారు. స్నేహితుల మద్దతు లభిస్తుంది. అనవసరమైన కలహాలు జరిగే అవకాశాలు ఉంటాయి, వాటికి దూరంగా ఉండండి. ఇష్టదేవతాపూజ శ్రేయస్సును అందిస్తుంది.

 తుల
17-01-2025)

పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. లాభంలో చంద్ర బలం అనుకూలంగా ఉంది. విశేషమైన మనోబలం ఉంటుంది. లింగాష్టకం చదవడం వల్ల శాంతితో పాటు విజయాలను పొందవచ్చు.

 వృశ్చికం
17-01-2025)

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. గొప్పవారి పరిచయాల వల్ల మంచి మార్గాలు లభిస్తాయి. సుబ్రహ్మణ్య ధ్యానం శ్రేయస్సు చేకూరుస్తుంది.

 ధనుస్సు
17-01-2025)

దృఢమైన పట్టుదలతో ముందుకు సాగండి. లాభాలు పొందుతారు. మీ కృషికి అర్హత గల గుర్తింపు లభిస్తుంది. పెద్దల సహకారం శ్రేయస్సును చేకూరుస్తుంది. గణపతిని ఆరాధించండి.

 మకరం
17-01-2025)

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కొన్ని పనులు పెద్దల సహకారంతో పూర్తి చేస్తారు. వ్యాపార అభివృద్ధికి అనుకూల సమయం. శివారాధన శుభకరం..

 కుంభం
17-01-2025)

ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా ఉంటాయి. బంధుమిత్రుల సాయంతో సంతోషకర పరిస్థితులు ఏర్పడతాయి. కీలక చర్చలు కలిసి వస్తాయి. శివాష్టకం చదవడం శుభప్రదం.

 మీనం
17-01-2025)

ప్రయత్న కార్యక్రమాలు సఫలం అవుతాయి. శారీరక శ్రమకు మరింత ప్రాధాన్యం ఇవ్వండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇష్టదేవతను పూజించడం శ్రేయస్సును అందిస్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment