10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ

యొక్క పేరుకి వేరియంట్: తానూర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
 

10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ

యొక్క పేరుకి వేరియంట్: తానూర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

తానూర్, నిర్మల్ జిల్లా: అక్టోబర్ 06

తానూర్ మండలంలోని ఏల్వి గ్రామంలో 2011-2012 పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హెచ్. శంకర్, బి. సాయి రెడ్డి, పి. సురేష్, గోపాల్ రెడ్డి, గంగుల చిన్నన్న హాజరయ్యారు. విద్యార్థులు చంద్రే శివరాం, క్రాంతి కుమార్, క్రాంతి వీర్, మాధవ్, సుభాష్, సాయి, ఈరన్న, సోమాజీ, సందీప్, రుషి, మహేష్, స్వాతి, మౌనిక, అపర్ణ, మీనాక్షి, ప్రియాంక సింగర్, కవిత, పూర్ణిమ ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేశారు.

అతిధులంతా విద్యార్థులను ఉద్దేశించి గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, భవిష్యత్ విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment