బోధన్ శ్రీ ఏక చక్రేశ్వర శివ మందిరం ఏవో గా రాములు నియామకం…
మనోరంజని బోధన్ మండలం 10
బోధన్ శ్రీ ఏక చక్రేశ్వర శివ మందిరం కార్యనిర్వహణాధికారిగా రాములు బాధ్యతల స్వీకరించారు.ఆయనను పట్టణ ప్రముఖులు,పెద్దలు,ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి,పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఆలయ పూజారులు గణేష్ మహారాజ్,మహేష్ పంతులు పూలదండలు వేసి సన్మానం చేశారు.స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ హరికాంత్ చారి,బిర్కూర్ బుజ్జి,లక్ష్మణ్,నాయకులు,పెద్దలు తదితరులు పాల్గొన్నారు.