ధర్మవరం నుండి పల్నాడు జిల్లా మీదగా మచిలీపట్నం
రైలు నెంబర్ :- 17216
ఈ రైలు ప్రతిరోజు ధర్మవరంలో సాయంత్రం 5:30 కి మరియు అనంతపూర్ లో 5:55 కి మొదలై గుత్తి క్యాబిన్ ,తాడిపత్రి, కొండాపురం , యర్రగుంట్ల జంక్షన్ , ప్రొద్దుటూరు , జమ్మలమడుగు , కోయిలకుంట్ల , బనగానపల్లె మీదగా నంద్యాల లో రాత్రి 11:30 కి బయలుదేరి గిద్దలూరు, మార్కాపూర్ రోడ్డు దాటుకుంటూ తెల్లవారుజామున 2:30 కి వినుకొండ , నరసరావుపేట 3:15 కి , గుంటూరు లో ఉదయం 4:25 కి మరియు విజయవాడ లో 5:55 కి మొదలై గుడివాడ , గుడ్లవల్లేరు , పెడన మీదగా మచిలీపట్నం కి ఉదయం 8:30 కి వెళ్తుంది. (Palnadu buses)
గమనిక :- ఈ రైలు లో 4 జనరల్ బోగీలు, 8 స్లీపర్ బోగీలు, 8 AC బోగీలు ఉంటాయి రిజర్వేషన్ కూడా సాధారణ రోజుల్లో చాలా సులభంగా దొరుకుతుంది