ఒంటరిగా పోటీ చేస్తాం: బండి సంజయ్

ఒంటరిగా పోటీ చేస్తాం: బండి సంజయ్

TG: రాష్ట్రంలో TDPతో BJP పొత్తు పెట్టుకుంటుందన్న ప్రచారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘TGలో BJP ఒంటరిగానే పోటీ చేస్తుంది. ప్రజలు BRSను ఓడించారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనపైనా వ్యతిరేకత వచ్చింది. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని జనం ఆలోచిస్తున్నారు. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం’ అని వ్యాఖ్యానించారు. గతంలో BRS, BJP పొత్తు అంటూ ప్రచారం చేసి తమ కొంప ముంచారని పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment