సారాంశం
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 1-2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ హెచ్చరించారు. ముఖ్యంగా ఈస్ట్, నార్త్, వెస్ట్ జిల్లాల్లో ఈ రాత్రికి వర్షాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
ముఖ్య విషయాలు
- 1తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 1-2 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ తెలిపారు.
- 2తెలంగాణలో ఈ రాత్రి భారీ వర్షాలు: పలు జిల్లాలకు వెదర్‌మ్యాన్ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 1-2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ హెచ్చరించారు.
- 3ముఖ్యంగా ఈస్ట్, నార్త్, వెస్ట్ జిల్లాల్లో ఈ రాత్రికి వర్షాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
- 4మహబూబాబాద్ (MHBD), భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి (BHPL), ఆదిలాబాద్ (ADB), నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని ఆయన అంచనా వేశారు.
YSR Kadapa/Badvel (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 1-2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ హెచ్చరించారు. ముఖ్యంగా ఈస్ట్, నార్త్, వెస్ట్ జిల్లాల్లో ఈ రాత్రికి వర్షాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 1-2 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ తెలిపారు. మహబూబాబాద్ (MHBD), భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి (BHPL), ఆదిలాబాద్ (ADB), నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని ఆయన అంచనా వేశారు.
అలాగే రంగారెడ్డి, మెదక్, మంచిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లోనూ వానలు పడతాయని వెల్లడించారు. ఈ రాత్రికి రాష్ట్రంలోని ఈస్ట్, నార్త్, వెస్ట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.