మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని రొటీగూడ గ్రామ యువకులకు రొటీగుడ గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఉప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాలీబాల్ కీట్ ను అందజేశారు.యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడలతోపాటు చదువులో రాణించాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు
రొటీగూడ గ్రామ యువకులకు వాలీబాల్ కీట్ అందజేత.
Updated On: February 9, 2025 11:43 am
