బడ్జెట్‌పై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
మనోరంజని ప్రతినిది
బడ్జెట్‌పై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర బడ్జెట్ 2025పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఇది ప్రజల కోసం, ప్రజలచేత తీసుకొచ్చిన బడ్జెట్ అని ఆమె అభివర్ణించారు. బడ్జెట్లో వేతన జీవులకు ఊరట కల్పిస్తూ పన్ను తగ్గింపు ఆలోచన వెనక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని తెలిపారు