తల్వేద వాగులో గుర్తు తెలియని మహిళా శవం లభ్యం
నందిపేట జనవరి 03 మనోరంజని తెలుగు టైమ్స్
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం లోని తల్వేద వాగులో శనివారం గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైనట్లు నందిపేట ఎస్సై జి.శ్యామ్ రాజ్ తెలిపారు. మృతురాలి సుమారు 40 – 45 వయస్సు , మృతిరాలి ఎడమ చేతిపైన జి.మేఘనా అని టాటూ ఉంది. శవం గుర్తు తెలిస్తే ఎస్సై నందిపేట సెల్ నంబర్ 8712659861 , లేదా ఆర్ముర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి సెల్ నంబర్ 8712659859 సమాచారం అందించాలని కోరారు .