*ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిదిగా ఉంటా*
_భీమారం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి అలకాటి భాగ్యలక్ష్మి-తిరుపతి_
*మనోరంజని తెలుగు టైమ్స్, మంచిర్యాల, డిసెంబర్ 10.*
భీమారం గ్రామ అభివృద్ధి ఏకైక ఎజెండాగా భీమారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థి అలకాటి భాగ్యలక్ష్మి-తిరుపతి అన్నారు, సోమవారం రోజున భీమారం వ్యాప్తంగా వివిధ వార్డులలో వార్డు నెంబర్ అభ్యర్థులతో కలసి ప్రచారం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, పద్మశాలి సంఘం, యువకులు, మహిళలు, పాల్గొన్నారు