కన్నెపల్లి మండలం కేంద్రంలోనే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలి

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రి కొరకు వినతి పత్రాలు అందజేయగా, గత కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాసుపత్రి ప్రజలకు అందుబాటులో లేకుండా ఎక్కడో దూరంగా సబ్ స్టేషన్ దగ్గర నిర్మిస్తున్నారు. అందుకని ఆదివారం ప్రజలందరు రోడ్డు మీదకు వచ్చి రాస్తారోకో నిర్వహించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment