మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో అమలు చేస్తున్న అటవీ ఆంక్షలతో ఉపాధిని కోల్పోయే వారికి ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాన్ని చూపించాలని సిఐటియు జన్నారం మండల అధ్యక్షులు అంబటి లక్ష్మణ్ కోరారు. ఆదివారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ భారీ వాహనాలు అనుమతించకపోవడంతో యజమానులు వాహనాలను అమ్ముకుంటున్నారన్నారు. వాహనాలు తగ్గిపోయి డ్రైవర్లు క్లీనర్లు ఉపాధిని కోల్పోతున్నారన్నారు.
ప్రభుత్వమే ఉపాధి మార్గాన్ని చూపించాలి
Published On: February 9, 2025 9:37 am
