తెలంగాణ కాబోయే సీఎం బిసినే: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
2028 ఎన్నికల్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరో పేర్కొంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుత్బుల్లాపూర్ లో ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. “బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రి అవుతారని” జోస్యం చేశారు. హైదరాబాద్లో జరిగిన అఖిలపక్ష, బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సులో మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి, సమగ్ర కులగణన జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన పరోక్షంగా బాధ్యత ఉంచారు.