అంత్యక్రియలు నిర్వహించిన ‘మే ఐ హెల్ప్ యు’ ఫౌండేషన్

అంత్యక్రియలు నిర్వహించిన ‘మే ఐ హెల్ప్ యు’ ఫౌండేషన్

అంత్యక్రియలు నిర్వహించిన ‘మే ఐ హెల్ప్ యు’ ఫౌండేషన్

జమ్మలమడుగు, నవంబర్ 14

అంత్యక్రియలు నిర్వహించిన ‘మే ఐ హెల్ప్ యు’ ఫౌండేషన్

అంత్యక్రియలు నిర్వహించిన ‘మే ఐ హెల్ప్ యు’ ఫౌండేషన్అంత్యక్రియలు నిర్వహించిన ‘మే ఐ హెల్ప్ యు’ ఫౌండేషన్అంత్యక్రియలు నిర్వహించిన ‘మే ఐ హెల్ప్ యు’ ఫౌండేషన్
కన్నెలూరులో వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ముందుకు రాకపోవడంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ స్పందించింది. కందుల లచ్చుమ్మ (వృద్ధురాలు) అనారోగ్యంతో మరణించగా, ఈ విషయాన్ని స్థానికులు ఫోన్ ద్వారా టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్‌కు తెలియజేశారు. వెంటనే స్పందించిన ఫౌండేషన్ సభ్యులు శుక్రవారం సాయంత్రం హిందూ స్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో సహకరించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్, సుబహాన్, వైస్ ప్రెసిడెంట్ మునీంద్రా, అశోక్, కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు సురేష్, ప్రసన్న కుమార్ తదితరులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. వృద్దులకు సేవ చేయదలచిన దాతలు సంప్రదించవలసిన నెంబర్లు:
📞 82972 53484, 91822 44150

Join WhatsApp

Join Now

Leave a Comment