రామ్‌సింగ్ తండాలో సర్పంచ్ ఎన్నుకోడం ఏకగ్రీవం

రామ్‌సింగ్ తండాలో సర్పంచ్ ఎన్నుకోడం ఏకగ్రీవం

మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్, నవంబర్ 29
రామ్‌సింగ్ తండాలో సర్పంచ్ ఎన్నుకోడం ఏకగ్రీవం

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని రామ్‌సింగ్ తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ పదవికి రాథోడ్ రజిత – గవాస్కర్ నాయక్ దంపతులు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అలాగే రాథోడ్ ఉమేష్‌ను ఉపసర్పంచ్‌గా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. శనివారం గ్రామస్తులు సమావేశమై సంప్రదాయబద్ధంగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేశారు. అభినందనలు స్వీకరించిన రజిత – గవాస్కర్ నాయక్ దంపతులు, ఉపసర్పంచ్ ఉమేష్ మాట్లాడుతూ—గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్తులు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, మౌలిక సదుపాయాలు – శానిటేషన్ – తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment