ఆశీర్వదించండి – అభివృద్ధి చేస్తా.
-గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థి కొమ్ము సురేందర్.
నిర్మల్ జిల్లా, సారంగాపూర్: మండలంలోని జవులి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేస్తున్న బీజేపీ పార్టీ బలపరిచిన యువ అభ్యర్థి…కొమ్ము సురేందర్ గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని అన్నారు.ఈ ఎన్నికల్లో కత్తెర గుర్తుపై మీ.. ఓటు వేసి గెలిపించండి.అందరికి అందుబాటులో ఉండి బీజేపీ నేత నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారి సహకారంతో అధిక నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ది చేస్తానని వ్యక్తం చేసారు.“గ్రామంలో ఐక్యతతో పాటు అభివృద్ధి చేసి చూపిస్తా ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియని నాకు ఒక్క అవకాశం
ఇవ్వండి.మండలంలోనే జవులి ఊరును ఆదర్శ గ్రామంగా మారుస్తానని ఓటర్లను విజ్ఞప్తి.మీ..కొమ్ము సురేందర్.