గ్రామ సేవాప్రవృత్తే ప్రధాన లక్ష్యం. -తాండ్ర(జి) సర్పంచ్ అభ్యర్థి ఉమా మధుకర్.

గ్రామ సేవాప్రవృత్తే ప్రధాన లక్ష్యం.
-తాండ్ర(జి) సర్పంచ్ అభ్యర్థి ఉమా మధుకర్.

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 07

నిర్మల్ జిల్లా,సారంగాపూర్: మండలంలోని తాండ్ర(జి) గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికల్లో పోటీ చేస్తున్న తాజా మాజీ సర్పంచ్ గాండ్ల ఉమా – మధుకర్ గ్రామ సేవే ప్రవుత్తి నా.. ప్రధాన లక్ష్యం అని ఇదివరకే ప్రతి వీధికి సీసీ రోడ్డు,మురికి కాల్వలు, వీధి దీపాలు తోపాటు గ్రామం లో మౌలిక వసతులు బడి,గుడి,పంట చెండ్లకు వెళ్లేందుకు చెక్ డ్యాం నిర్మాణం రోడ్డు ఏర్పాటు, ఆధ్యాత్మతకు సంస్కృతి సంప్రదాయాలు నిలయంగా బీమన్న,మార్కండేయ,శివాలయం,రాజరాజేశ్వర ఆలయం నిర్మించడం జరిగింది. సుఖదుఃఖ ల్లో పేదప్రజకు ఆసుపత్రిలో ఉన్న ఆర్థిక సాయం అందించి వర్గ బేధం లేకుండా మీ..అందరి వానిగా ఉన్నాను..ఉంటాను.
ఈ ఎన్నికల్లో బ్యాట్ గుర్తుకు మీ.. అమూల్యమైన ఓటువేసి మరో సారి అధిక మెజార్టీ తో గెలిపించి ఆశీర్వదించాలని గ్రామ ప్రజలను కోరారు.గ్రామ పంచాయతీ నిధులతో పాటు స్వంత నిధులతో
గ్రామాన్ని మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతమన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment