#YSRajasekharReddy #ShadnagarMLA #CongressTribute #YSLegacy
. జనం గుండెల్లో దేవుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి: షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
—
వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహణ. షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి నివాళులు అర్పించారు. ప్రజా సంక్షేమానికి అంకితమైన వైయస్ రాజశేఖర్ రెడ్డి యొక్క ...