#YSJagan #PoliticalStrategy #YCP #ChandrababuNaidu
జగన్ సరైన వ్యక్తినే ఎంచుకున్నారా?
—
నాయకత్వ లక్షణాలు జగన్‌లో పుష్కలంగా ఉన్నా, వాటిని చంద్రబాబు ద్వేషం ప్రతిస్థాయిలో కదిలిస్తోంది. వైసీపీ విధానాలు టీడీపీని దెబ్బతీయడమే కాకుండా, సొంత పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమవుతున్నాయి. లక్ష్మీ పార్వతిని ప్రధాన కార్యదర్శిగా ...