#Vijayanagaram #RoadLack #TribalStruggles #HealthcareAccess #BasicAmenities
: రోడ్డు లేక, కర్రకు కట్టి మృతదేహాన్ని 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన గిరిజనులు
—
విజయనగరం జిల్లాలో రోడ్డు సౌకర్యం లేక గిరిజనుల అవస్థలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గిరిజనుడు రాజారావు మరణం మృతదేహాన్ని కర్రకు కట్టి 7 కిలోమీటర్లు నడిచిన గిరిజనులు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం ...