తిరుమలలో గరుడ సేవ ఏర్పాట్లపై తిరుపతి జిల్లా ఎస్పీ మీడియా సమావేశం

: తిరుమలలో గరుడ సేవ ఏర్పాట్లపై తిరుపతి జిల్లా ఎస్పీ సమావేశం
గరుడ సేవకు 3.5 లక్షల మంది భక్తులు రాబోతున్నట్లు అంచనా. భద్రత ఏర్పాట్లపై కట్టుదిట్టమైన చర్యలు. రేపు రాత్రి 9 నుంచి 9వ తేదీ ఉదయం 6 ...
Read more