#TelanganaRainDamage #FarmerWoes #BasaraFloods #CropLoss #TelanganaFarmers
: భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు: ఆందోళనలో రైతులు
—
తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలు. బాసర, ముధోల్, లోకేశ్వరం మండలాల్లో పంటలు నాశనం. రైతులు ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయాలని కోరుతున్నారు. : తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో బాసర, ముధోల్, ...