#TelanganaRainAlert #RedAlert #HeavyRainfall #IMDAlert #HyderabadWeather #SchoolsClosed #TelanganaNews #Rangareddy #CharminarExpress
తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ – అతి భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు. తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్, పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు. హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు. సూర్యాపేట, మహబూబాబాద్, నెక్కొండలో ...