#TeachersDay #TeacherAppreciation #SaradelliRadhakrishnan #Education #TeachingExcellenc

ముధోల్ పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం

ముధోల్‌లో ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం

ముధోల్ లోని శ్రీ అక్షర పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులకు ఉపన్యాసాలు, గేయాలు, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఉపాధ్యాయులను శాలువాతో ...

Exit mobile version