#StateLevelFootball #FriendsFootballClub #BhaynsaNews #CMCupWinners
స్టేట్ లెవెల్ ఫుట్‌బాల్ టీమ్‌ను అభినందించిన ఎమ్మెల్యే
—
ఫ్రెండ్స్ ఫుట్‌బాల్ క్లబ్ టీమ్ స్టేట్ లెవెల్ పోటీలకు ఎంపిక. సి.ఎం కప్‌లో విజేతగా జిల్లా స్థాయిలో గెలుపొందిన టీమ్. ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అభినందనలు, సన్మానం. కార్యక్రమంలో కెప్టెన్ సంతోష్, ...