#ShadnagarMLA #VeerlapalliShankar #GangammaPuja #TelanganaRains #FarmersWelfare
ప్రకృతికి జలకళ శుభ సూచకం – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
—
చెరువుల అలుగులు పారుతుండటంపై ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. రైతుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వ్యాఖ్య. షాద్ నగర్ ఎమ్మెల్యే ...