s: #NIMS #FreeHeartSurgery #Hyderabad #CardiacCare #MedicalAssistance
నిమ్స్‌లో ఈనెల 22 నుంచి ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు!!
—
నిమ్స్ ఆస్పత్రి ఉచిత గుండె శస్త్రచికిత్సలను అందించనుంది. హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్‌లో ఈ నెల 22 నుంచి 28 వరకు శస్త్రచికిత్సలు నిర్వహించబడతాయి. విదేశాలకు చెందిన వైద్యులు ప్రతి సంవత్సరం ఈ ...