s: #IPSOfficersSuspended #KadambariJethwaniCase #GovernmentAction #PoliceMisuse

Alt Name: ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌ల సస్పెన్షన్

ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లపై వేటు

నటి జత్వాని అరెస్ట్ వ్యవహారంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నిలు సస్పెండ్. వేదింపులకు గురైన నటి కాదంబరి జత్వాని ఫిర్యాదు ఆధారంగా సస్పెన్షన్‌. ...