s: #AdivasiRights #Adilabad #CommunityMeeting #JusticeForAdivasiWomen

: ఆదివాసి మహిళపై జరిగిన ఘటనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అత్యవసర సమావేశం

ఆదివాసి మహిళపై జరిగిన ఘటనపై అత్యవసర సమావేశం 9 తెగల సమన్వయకర్త సీడం భీంరావ్ పిలుపు 17న కేస్లాపూర్‌లో ఐక్యత సభ బాధ్యుడికి ఉరిశిక్షపై ఒత్తిడి ఆదివాసి మహిళపై జరిగిన ఘటన నేపథ్యంలో ...