#RoadAccident #RTCbus #FatalAccident #Satthupalli #TragicDeath

బస్సు కిందపడి యువకుడు

బస్సు కింద పడి యువకుడు మృతి

సత్తుపల్లిలో ఘోర ప్రమాదం ఆర్టీసీ బస్సు టైరు కిందపడి యువకుడు మృతి ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రమాదం సత్తుపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాటి శ్రీరామ్ (19) అనే యువకుడు మృతి చెందాడు. ...