#RGUKTBasar #EducationDevelopment #VCGovardhan #StudentWelfare #TechFest2024
త్రిబుల్ ఐటీ కళాశాల బలోపేతానికి కృషి చేస్తున్నాము: వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్
—
ఆర్జీయూకేటీ బాసరలో కీలక సమీక్ష సమావేశం. రెండవ సెమిస్టర్ ప్రారంభానికి ముందస్తు ప్రణాళికలు. విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ సెల్ ఏర్పాటు. మార్చిలో టెక్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్, స్పోర్ట్స్ డే నిర్వహణ. ...