#PriyankaGandhi #MalluRavi #Congress #TelanganaPolitics #RevanthReddy

: ప్రియాంక గాంధీ-మల్లురవి భేటీ, కాంగ్రెస్ పార్టీ చర్చలు

ప్రియాంక గాంధీని కలిసిన నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి

న్యూఢిల్లీలో ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ మల్లురవి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలను వివరింపు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి న్యూఢిల్లీలో వయానాడ్ ...