#PoliceHelp #ChildSafety #NirmalDistrict #BhainsaPolice
ఇంట్లో నుంచి పారిపోయిన బాలున్ని పట్టుకున్న పోలీసులు
—
భైంసా బస్ స్టాండ్‌లో తిరుగుతున్న 13 ఏళ్ల బాలుడు రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసుల ద్వారా గుర్తింపు బాలున్ని మాటేగం గ్రామంలోని తల్లిదండ్రులకు అప్పగింపు కుటుంబ సభ్యుల నుంచి పోలీసులకు కృతజ్ఞతలు ...