#PMModi #TelanganaFarmers #CongressScam #LoanWaiver

Alt Name: ప్రధాని మోడీ తెలంగాణ రుణ మాఫీ

తెలంగాణ రుణ మాఫీపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు – కాంగ్రెస్‌ పై తీవ్ర విమర్శలు

కాంగ్రెస్‌ పార్టీ మోసపూరిత హామీలతో తెలంగాణ రైతులను మోసగించిందని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణలో రుణ మాఫీ కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ దేశ ...