#PetrolDieselPrices #FuelPriceReduction #WindfallTax #IndiaFuelPolicy
డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించే యోచనలో కేంద్రం
—
కేంద్రం చమురు ధరల తగ్గింపుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దు చేయాలని నిర్ణయం. డీలర్ కమిషన్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024 కొత్త సంవత్సరంలో ధరలు తగ్గే అవకాశం. కేంద్ర ...