#PartTimeTeachers #GurukulaSchool #Telangana #Principal #Education

#PartTimeTeachers #GurukulaSchool #Telangana #Principal #Education

గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కు వినతిపత్రం అందజేత

పార్ట్ టైం టీచర్స్‌ను సెక్రటరీ ఆదేశాలతో తొలగించిన నేపథ్యంలో, ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి కు వినతిపత్రం అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా అంకితభావంతో పని చేసిన టీచర్స్, ఒక్కసారిగా తొలగించడాన్ని నిందించారు. మున్ముందు సొసైటీకి ...