: #PaleruCanalRepairs #MinisterPonguleti #TelanganaFarmers #IrrigationSuccess #PaleruCanal
యుద్ధప్రాతిపదికన పాలేరు పాత కాలువ మరమ్మత్తులు – మంత్రి పొంగులేటి ప్రత్యేక చొరవ
—
మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో పాత కాలువకు తాత్కాలిక మరమ్మత్తులు పూర్తి. 20,000 ఎకరాల పంటలకు సాగునీరు అందినట్లు నిర్ధారణ. రైతులు హర్షం వ్యక్తం చేసి, మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తెలంగాణ ...