#NirmalPolice #DrugArrest #CannabisSeizure #CrimeNews #NirmalDistrict

నిర్మల్ జిల్లా గంజాయి అరెస్టు

నిర్మల్ జిల్లాలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు

  ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్మకానికి ప్రయత్నిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి ఒక కిలో గంజాయి, ద్విచక్ర వాహనం, సెల్ఫోన్లు స్వాధీనం. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ ...