#Nirmal #VillageMeetings #GovernmentWelfare #AbhilashAbhinav #SocialWelfare

గ్రామ సభల సమీక్షలో జిల్లా కలెక్టర్

గ్రామ సభలను సమయానుకూలంగా నిర్వహించాలంటూ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు

సంక్షేమ పథకాల అమలుకు గ్రామ సభలు నిర్వహించాల్సిన తేదీలు: 21 నుండి 24 జనవరి 2025. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, తదితర పథకాలు. నూతన పథకాల ...